క్రేజీ ఆడ్
జూ జూ మాయాజాలం
దక్షిణాఫ్రికా లో రసవత్తరంగా జరుగుతున్నాఐ పి ఎల్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాల కన్నా పెద్ద తలలతో సన్నటి కాళ్ళు సన్నటి చేతులతో కొన్ని వింత జీవులు చేస్తున్న సందడి టీవి ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది ఇటీవలి కాలంలో జనాల్లోకి శరవేగంగా చొచ్చుకొని వెళ్లి వారి మనసులను దోచుకున్న ఆడ్ ఇదొక్కటే అనేది ఆడ్ మకేర్ల అభిప్రాయం హాచ్ ను చేజిక్కించుకొని పుగ్ డాగ్ తో ప్రకటనలు కొనసాగించినప్పటికీ నీరసించిన వోడాఫోన్ కు జూజూ అనే ఈ వింత జీవులు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ జూజూ ల విశేషాలివి .............
’
’

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.