ప్రేమ మనసులో ఉంటుందా....? మనిశ్లో ఉంటుందా ......? మాటల్లో ఉంటుందా .....>
'నా మనసుకు తను నచ్చింది. తనంటే ప్రేమ ' అంటాం మనం.. అంటే ప్రేమ మనసులో ఉంటుందా .........?
మనలో ప్రేమున్నా లేకపోఇనా తనలో ప్రేమున్దాలని. మనల్ని ప్రేమించాలని అనుకుంటాం మనం. అంటే ప్రేమ అమ్న్శిలో ఉంటుందా ......?
మనం ప్రేమించిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం . అంటే మాటల్లో ఉంటుందా ప్రేమ.......?
నేస్తం....! పరమ లేని చోటంటూ ఉండదు .
తనకోసం వేచి చూసే కన్నుల్లో ప్రేమ ఉంటుంది.
పరుగులు తీసే పిల్ల గాలికి చల్లనైన మల్లెల సుగంధమంటే ప్రేమ. పగలంతా పడిన అలసతకి కమ్ముకోచ్చే చీకటంటే ప్రేమ .నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ .
ప్రతి చిగురుకి పచ రంగుని పూసే ప్రక్రుతికి పచ్హాధానమంటే ప్రేమ.
మన చుట్టూ ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రమె ఉంటుందని చెప్పలేం.
ప్రకృతిలోనే కాదు ..... మనలో , మన మనసులొనూ.... అన్నిన్త్లొనూఉ కలగలసి ఉంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ...
Sunday, August 9, 2009
Subscribe to:
Comments (Atom)
