Friday, July 10, 2009

కొంటె చూపుతో

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనీ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వు తో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనీ

మాట రాని మౌనం
మనసీ తెలిపీ
యద చాటు మాటు గానం
కనులీ కలిపీ ఏవేల
కళ్లు రాసే నీ కళ్లు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమూ
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తోలిపాటే నాలో పలికినదీ

పగలే రేయైనా యుగమే క్షణమైనా
కలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఎవెల్ల
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలలనున్నదీ
వొద్దని సిగ్గపుతున్నదీ
తడబడు గుద్దేలలో మొమాతమిదీ

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఓ మాయ చేసి అంతలోనే మౌనమేలనీ

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరవు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటే తెలుపగా
చూపులు నిన్నే పిలిచేనీ
నూపిరి నీకై నిలిచెనీ
చావుకు భయపడనే
నువ్వుంటే చెంతా

కళ్లు రాసే నీ కళ్లు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమూ
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తోలిపాటే నాలో పలికినదీ
మాట రాని మౌనం
మనసే తెలిపీ
యద చాటు మాటు గానం
కనులీ కలిపీ ఏవేల

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనీ